పాక్‌తో యుద్ధం…మరో వీడియో

8
- Advertisement -

పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో ఉగ్ర స్థావరాలను కేవలం 20 నిమిషాలన్లోనే పేల్చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై దాడి చేయగా ఈ దాడికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ.

ఇక తాజాగా పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో మరో వీడియో విడుదల చేసింది బీఎస్‌ఎఫ్‌. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పాక్ భూభాగంలోకి 2.2 కి.మీ చొచ్చుకెళ్లి 3 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేశాయి క్షిపణులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Also Read:థియేటర్లు..పవన్ కీలక సూచన

- Advertisement -