సోషల్ మీడియాలో వచ్చేవన్ని రూమర్సే!

8
- Advertisement -

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. నా పేరుపై సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన నాది కాదు అన్నారు.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన విజయసాయి.. నేను ఎలాంటి ప్రకటనలు చేయలేదు అన్నారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం… నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి.. గమనించగలరు అన్నారు.

 

Also Read:Rahul:రాహుల్ పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

- Advertisement -