మెగా అభిమానులకు సారీ:భైరవం దర్శకుడు

5
- Advertisement -

మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల. ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు విజయ్. గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విజయ్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

2011 లో ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టాడని ట్రోల్స్. అయితే తన అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ ఇచ్చారు విజయ్. తానూ మెగా అభిమానినేనని విజయ్ వివరణ ఇచ్చారు. చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని చెప్పుకొచ్చాడు విజయ్. తన ప్రమేయం లేకుండా ఎవరో పోస్టు పెట్టారని కామెంట్ చేశారు.

మరి ఇప్పటికైనా మెగా అభిమానులు శాంతిస్తారో వేచిచూడాలి.

Also Read:తిరుమల..దర్శన టికెట్ల అప్‌డేట్

- Advertisement -