- Advertisement -
నేటి నుండి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఆరు వేదికల్లో మిగిలిన 17 మ్యాచులు జరగనున్నాయి. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో మ్యాచులు జరగనున్నాయి.
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. పరిస్థితులు చక్కబడటంతో మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేసింది బీసీసీఐ.
దీంతో ఇవాళ ఈరోజు రాత్రి 7:30 గంటలకు బెంగళూరులో RCB vs KKR మ్యాచ్ జరగనుంది. అభిమానులకు కన్నుల పండగే కానుంది.
Also Read:నీరజ్ చోప్రా…సరికొత్త రికార్డు
- Advertisement -

