NEET:దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

19
- Advertisement -

నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో జరగనుంది పరీక్ష.

తెలంగాణ నుంచి నీట్‌కు 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. 26 వేల మంది పరీక్ష రాయనున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.

Also Read:విజయ్..హిట్ కొట్టేనా?

- Advertisement -