- Advertisement -
హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఉగ్రదాడిపై మాట్లాడుతూ విజయ్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసింది.
దీంతో వివాదంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాను ఎక్కడా కూడా ఏ కుల ప్రస్తావన కూడా తీసుకు రాలేదని క్లారిటీ ఇచ్చాడు. తాను చేసింది కేవలం ఒకప్పటి తెగలు వారి ఐకమత్యం కోసం అని …తాను మొత్తంగా చెప్పాలి అనుకున్నది కేవలం శాంతి, ఐకమత్యం కోసమే అని ఈ మాటల్లో తన వల్ల ఎవరైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నాని అని చెప్పుకొచ్చాడు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
Also Read:పాకిస్తాన్‌కు మరో దెబ్బ..
- Advertisement -

