రేవంత్‌పై మాజీ మంత్రి సంచలన కామెంట్

14
- Advertisement -

రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తియ్యలేదని రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగడం లేదు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌.. నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు.. మరి కేసీఆర్ ఎందుకు తీస్తడు నీ పేరు అని చురకలు అంటించారు.

రేవంత్ రెడ్డి రండ కాకపోతే, మొగోడే అయితే ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంత మంది రైతులకు డబ్బులు వేశారో, ఎంత వడ్లకు బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి అన్నారు.

సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని రండ అనే పిలుస్తా…. మీ చేత కానీ తనం బైట పెట్టుకోవడానికి రాష్ట్రంలో ఏ తప్పు జరిగిన కేసీఆర్ చేసి పోయిండు అంటున్నారు.. మరి అన్నిటికీ కేసీఆరే మొగోడు అయితే మీరు ఎందుకు రండగాళ్లు అని దుయ్యబట్టారు జగదీశ్ రెడ్డి.

Also Read:ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి:సీతక్క

- Advertisement -