ఓటీటీలోకి రాబిన్ హుడ్!

16
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా మార్చి 28న సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

భీష్మ లాంటి సాలిడ్ హిట్ తర్వాత నితిన్, వెంకీ నుంచి అనౌన్స్ అయ్యిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అయితే హిట్ కాలేదు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మే 2 నుంచి అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:తెలంగాణలో వాహనదారులకు షాక్

- Advertisement -