- Advertisement -
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆందోళన చేపట్టింది.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ధర్నా చేపట్టగా ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ఉప ముఖ్యమంత్రి భట్టి వికృమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పాల్గొన్నారు.
Also Read:HCU కుంభకోణం..మోడీ మాటల వరకేనా?: కేటీఆర్
అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావ్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్ ఠాగూర్ కార్పొరేషన్ చైర్మన్ లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -

