స్కూళ్లకు సెలవులు..ఎప్పటినుండో తెలుసా!

30
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వ. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని.. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఇంటర్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

పాఠశాల వేసవి సెలవులు.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాల పున:ప్రారంభం తేదీ జూన్ 12వ తేదీ వేసవి సెలవులు 46 రోజులు. ఇక ఇంటర్ కాలేజీలకు ఏప్రిల్ 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉండగనుండగా జూన్ 2 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది.

Also Read:ప్రభుత్వ బెదిరింపులకు భయపడం:ఆర్టీసీ కార్మికులు

- Advertisement -