వైరల్ వీడియో..ఓవర్ స్పీడ్, కార్లు సీజ్

18
- Advertisement -

పూణెలో ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న రెండు కార్లను సీజ్ చేశారు పోలీసులు. పోలీసుల కథనాల ప్రకారం, మహీంద్రా థార్ మరియు మహీంద్రా స్కార్పియో అనే రెండు SUVs బుధవారం న్యాటి ఎలాన్ సొసైటీ లో అతి వేగంగా రేసింగ్ చేయగా దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కొంతమంది వారిని ఆపేందుకు ప్రయత్నించగా వారిని దూషించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా సొసైటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పుణె ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, రెండు SUVs ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Also Read:వరంగల్ సభకు తరలిరండి: చింత ప్రభాకర్

 

- Advertisement -