- Advertisement -
పోలీసులపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీ పురందేశ్వరి. పోలీసులు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటారు అని గుర్తు చేశారు.
శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకం అని.. అలాంటి వాళ్లను పట్టుకొని జగన్ బట్టలూడదీసి కొడతాననడం సమంజసం కాదు అన్నారు.
పోలీస్ వ్యవస్థలో 5 వేల మంది మహిళలు ఉన్నారు…జగన్ వెంటనే మొత్తం పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు ఎంపీ పురందేశ్వరి.
Also Read:బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!
- Advertisement -

