ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

28
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ అనే పురస్కారాన్ని ప్రకటించారు మారిషస్ ప్రధాని రామ్‌గులం.

ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,. ఇక ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు.

Also Read:27 వరకు అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -