హరిత ప్రేమికునికి కానుకగా మొక్కలు నాటుదాం

14
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి హరితప్రేమికునికి బహుమతిగా ఇద్దాం అని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన సంతోష్.. పచ్చదనం పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమ హరితహారం కు దారితీసి దేశంలోనే అత్యంత వృక్ష సంపద ఉన్న రాష్ట్రంగా తెలంగాణను మార్చిందన్నారు.

వృక్ష సంపదకోసం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.ఫిబ్రవరి 17 న చెట్లను నాటి సంరక్షించి ఆయనకు బహుమతిగా ఇద్దాం అని కోరారు.

 

Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్

- Advertisement -