- Advertisement -
బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కన్సర్ట్లో మహిళ అభిమాని సెల్ఫీ తీసుకుందామని ఉదిత్ దగ్గరికి వెళ్లి అతడి చెంపై ముద్దు పెట్టగా ఉదిత్ నారాయణ్ ఏకంగా ఆ లేడి అభిమానికి లిప్ కిస్ ఇచ్చారు. దీంతో ఆ మహిళ షాక్కు గురైంది.
ఇక ఈ ఘటన తర్వాత మరికొంతమంది మహిళ అభిమానులు రాగా వాళ్లకి కూడా తన ముద్దులతో షాక్ ఇచ్చాడు ఉదిత్. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అందమైన ప్రేమరాణి , అందాల ఆడబొమ్మ , కీరవాణి రాగంలో , పసిఫిక్లో దూకేమంటే , అమ్మాయే సన్న వంటి సూపర్ హిట్ పాటలు పాడారు ఉదిత్ నారాయణ్.
Singer Udit Narayan Live concert Kissing fans..
Ending 😬#uditnarayan pic.twitter.com/2YQOi1viTv
— Gautam㊗️ (@gowthamcinemas) February 1, 2025
Also Read:గ్యాస్ వినియోగదారులకు శుభవార్త
- Advertisement -