- Advertisement -
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని.. గాయపడినవారికి సరైన వైద్యం అందించాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్.
Also Read:కుంభమేళాకు ప్రకాశ్ రాజ్..ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ!
- Advertisement -