వీడియో…కల్లు సీసాలో కట్ల పాము!

4
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.

ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించింది కట్ల పాము పిల్ల. వెంటనే సీసాను పడేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్

- Advertisement -