- Advertisement -
ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది బి ఆర్ ఎస్. ఏడుగురు ఎమ్మెల్యేల పై రిట్ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. ముగ్గురు ఎమ్మెల్యేల పై SLP వేసింది బిఆర్ఎస్.
ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ / సెక్రటరీ లు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా సుప్రీం కోర్టు ఆదేశించాలని పిటిషన్లు దాఖలు చేసింది.. అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు లపై స్పెషల్ లివ్ పిటిషన్ వేయగా మిగత 7గురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.
Also Read:ఎన్ని కేసులు పెట్టినా ధర్మం వైపే బీఆర్ఎస్
- Advertisement -