- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఈనెల 17వ తేదీ కాగా ఈనెల 18న నామినేషన్లను పరిశీలించనున్నారు.
ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణ కు చివరి గడువు కాగా వచ్చే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నారు.వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార ఆప్, విపక్ష బీజేపీ ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read:తిరుమల ఘటనపై జ్యూడీషియల్ విచారణ
- Advertisement -

