- Advertisement -
ఫ్యాన్స్‌కు చురకలు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను అన్నారు. OG OG అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని చెప్పారు.
సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు…మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు అన్నారు పవన్.
Also Read:జిమ్ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Advertisement -