2025లో పదవి విరమణ పొందే IPSలు..వీరే

2
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారులు 2025 లో ఉద్యోగ విరమణ జాబితాలో ముగ్గురు డీజీపీలు ఉన్నారు. హోం శాఖ ముఖ్య కార్య దర్శి రవిగుప్తతో పాటు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

అలాగే ఎక్సైజ్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ ఉన్నారు. వీరంతా 2025లో రిటైర్ కానున్నారు.

Also Read:అభివృద్ధి అంటే ఏమిటి..?

- Advertisement -