- Advertisement -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
()సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం..
()నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్‌కు ఆమోదం..
()పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం..
()పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ..
()క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల పంపిణీ..
()పేపర్‌లెస్, ఆన్‌లైన్ విధానంలో కొత్త పాన్‌కార్డు..
()అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్ కేంద్రానికి ఆమోదం..
()అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు కేబినెట్ ఆమోదం..
()అటల్ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించిన కేంద్రం..
()ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
()వన్ నేషన్-వన్ సబ్‌స్ర్కిప్షన్ పథకానికి ఆమోదం..
()సబ్‌స్ర్కిప్షన్ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయింపు..
Also Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్
- Advertisement -