మోడీ రాజీనామా..రాష్ట్రపతి అమోదం

10
- Advertisement -

ప్రధానమంత్రి పదవికి రాజీనామ చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను అందజేశారు. మోడీ రాజీనామాను రాష్ట్రపతి వెంటనే అమోదించారు. దీంతో బీజేపీ ప్రభుత్వం రద్దు అయింది.

ఇక ఇవాళ సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో తిరిగి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికవడం ఖాయమైంది. జూన్ 8న ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read:పార్లమెంట్ రద్దు..8న పీఎంగా మోడీ ప్రమాణం

- Advertisement -