() పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేస్తాం అన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు బీఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.
పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..బీఎస్పీతో కలిసి పనిచేస్తాం:కేసీఆర్
()ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని నేతలంతా పార్టీని వీడుతుండగా తాజాగా మంత్రే రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జగన్‌కు షాక్…మంత్రి రాజీనామా
()నిరుద్యోగ యువత సీఎం రేవంత్‌ను నిలదీయాలన్నారు బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంఛార్జ్ దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దాసోజు… సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడా బాయ్ అంటున్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నిరుద్యోగ యువత..రేవంత్‌ను నిలదీయాలి
()బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కేసీఆర్‌తో ఆర్‌ఎస్పీ భేటీ
()తెలంగాణ దక్షిణ భారత్‌కు గేట్ వే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామని…భారతీయులంతా తన కుటుంబం అన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..దక్షిణ భారత్‌కు గేట్‌వే తెలంగాణ
()సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహారాష్ట్ర పర్యటన ముగించుకొని రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి మోడీ.. ఇవాళ ఉదయం పది గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని
()ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి విజయభేరి మోగించిన వైసీపీ.. ఈసారి అంతకు మించి అనేలా 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా టార్గెట్ పెట్టుకుంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:జగన్ కు భారీ ఓటమి తప్పదా?