కేసీఆర్‌తో ఆర్‌ఎస్పీ భేటీ

18
- Advertisement -

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని

- Advertisement -