ఆ వీడియోకి కృతి సనన్ ఫేస్ పెట్టారు

30
- Advertisement -

బాలీవుడ్ కృతి సనన్ తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంతకీ, కృతి సనన్ ఏం మాట్లాడింది అంటే.. ‘నేను చాలా సాహసాలు చేశాను. ఈ సినిమా కోసం రోడ్‌ ట్రిప్‌లు వేశాను. ముఖ్యంగా మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి. నా కొత్త మూవీ చేస్తున్నపుడు బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొన్నిసార్లు అర్ధరాత్రి బైక్ వేసుకుని రోడ్లపైకి వచ్చేదాన్ని. మొదట్లో బండి నడపే స్కిల్స్ నేర్పడంకోసం స్పెయిన్‌లోని డుకాటీ ట్రైనింగ్‌ స్కూల్‌కి పంపారు. అక్కడ ట్రైనింగ్ అయిపోగానే బాంద్రాలోని మా ఇంటి నుంచి యశ్‌రాజ్‌ స్టూడియోస్‌ వరకు రైడింగ్‌కు వెళ్లేదాన్ని’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.

కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో కూడా ట్రాఫిక్‌ కారణంగా నడపడం కష్టమయ్యేది. క్రమంగా ఫర్ ఫెక్ట్ అయ్యాను. నాకు బండి నేర్పించేందుకు ఒక వ్యక్తి వెంట ఎప్పుడూ ఉండేవారు. అతడు ఎవరన్నది మాత్రం రహస్యం అంటూ కామెంట్స్ చేసింది. మరి కృతి సనన్ మాటలను బట్టి అతను ఎవరు అనేది ఇప్పటికే మాకు క్లారిటీ వచ్చింది అంటున్నారు నెటిజన్లు. అతను.. కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ అని పోస్ట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే..ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీ ఉపయోగించి కృతి సనన్ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కేటుగాళ్లు.

పైగా కృతి సనన్ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో ఓ యువతికి సంబంధించి వీడియోకు కృతి ఫేస్ యాడ్ చేశారు. ముఖ్యంగా మోనోకిని టైప్ డ్రెస్ ధరించిన కృతి సనన్ బోల్డ్ యాంగిల్స్ లో తన బూబ్స్ చూపిస్తున్నట్లు ఎడిట్ చేశారు. అంతేకాదు బెడ్ రూమ్ లో గోడకు నిలబడి సెక్సీ యాంగిల్స్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్లు కూడా ఎడిట్ చేయడం విశేషం. మొత్తానికి ఈ వీడియో పై కృతి సనన్ ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read:Chandrababu:బాబు హామీల వర్షం!

- Advertisement -