- Advertisement -
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌషిక్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో దినేష్ శర్మ రాజీనామా చేసిన స్థానానికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా 18 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జనవరి 19న స్క్రూటినీ ఉండగా నామినేషన్ విత్ డ్రాకు జనవరి 22 ఆఖరు తేదీ. జనవరి 29న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:‘గుంటూరు కారం’లో ఆ 45 నిమిషాలే హైలైట్
- Advertisement -