అమరవీరులని అవమానించిన కాంగ్రెస్:అనిల్

67
- Advertisement -

అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం , అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కనీసం హైదరాబాద్ లోని అమరవీల స్థూపం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు అని ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం విచారం వ్యక్తం చేశారు.

బి. ఆర్. యస్ పార్టీ అమరులని అన్ని సందర్భాల్లో గుర్తుంచుకొని గౌరవించుకుంది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు గన్పార్క్ కు వెళ్లి నివాళ్లు అర్పించారని తెలిపారు.

Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

- Advertisement -