- Advertisement -
బీ ఆర్ ఎస్ ఎల్పీ నేత గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు .బీఆర్‌ఎస్ పీ పి నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది .స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ ,కడియం శ్రీహరి బలపరిచారు .
శాసనా సభాపక్షం మిగతా కమిటీ ని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే.
Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..
- Advertisement -