తెలంగాణ వెదర్ అప్‌డేట్..

76
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారంనిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకొని వున్న విధర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన ప్రకారం.. ఈ రోజు, రేపు మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. వర్షాలు పడే అవకాశం లేదని తెలిపింది వాతావరణ శాఖ.

Also Read:అందరికీ మతిమరుపు…అదే ‘తికమకతాండ’

- Advertisement -