Owaisi:కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఓవైసీ

46
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై తనదైన శైలీలో స్పందించారు మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
కాంగ్రెస్ మైనార్టీ డిక్ల‌రేష‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ.. రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని, అక్క‌డ ఎందుకు మైనార్టీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:జామకాయతో ఉపయోగాలు తెలుసా?

రాహుల్ గాంధీ త‌న కుటంబానికి చెందిన సీటునే ఓడిపోయార‌ని…తెలంగాణ‌లో మంచి స్కీమ్‌లు ఉన్నాయ‌ని, అవ‌న్నీ త‌మ ప్ర‌జ‌ల‌కు అందుతున్న‌ట్లు ఓవైసీ అన్నారు. షాదీ ముబార‌క్‌, క‌ళ్యాణ ల‌క్ష్మీ లాంటి స్కీమ్‌లు, ఆస‌ర పింఛ‌న్లు అందుతున్నాయని మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ రావడం ఖాయమని చెప్పారు.

- Advertisement -