- Advertisement -
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI)తో మంచి సంగతి దేవుడెరుగు..ఫేక్ వీడియోలు మాత్రం సెలబ్రెటీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రీసెంట్‌గా నటి రష్మిక,కత్రినా,కాజల్ దేవగన్‌ల ఫేక్ వీడియోలు వైరల్‌గా మారగా తాజాగా ప్రధాని మోడీని వదల్లేదు.
ఆయర గర్బా పాడుతున్నమోడీ వీడియో ఒకటి వైరల్ కాగా దీనిపై స్పందిచారు ప్రధాని. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం గురించి మీడియాను, ప్రజలను హెచ్చరించాలని సూచించారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నానని, దానిని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపించాలని కోరుకుంటున్నా అన్నారు.
Also Read:ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!
- Advertisement -