అతిలోక సుందరి తనయ ‘జాన్వీ కపూర్’ ట్రెడిషనల్ డిజైనర్ డ్రెస్ లో అందాల విస్ఫోటనం సృష్టించింది. మైండ్ బ్లోయింగ్ బ్లౌజ్ లో క్లీవేజ్ అందాల జాతర చేసింది. బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీ ఓ ఏంజిల్. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వాస్తవానికి జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో అంతగా కలసి రావడం లేదు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో జాన్వీ కపూర్ బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అయినా, ఎందుకో హిందీలో పలు క్రేజీ మూవీస్ జాన్వీ కపూర్ ఖాతాలో మాత్రం పడటం లేదు.
అయినప్పటికీ, జాన్వీ కపూర్ మాత్రం ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. కలర్ఫుల్ అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ తన గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తోంది. ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళని కలవర పెట్టేలా ఉన్నాయి. అంత హాట్ గా డిజైనర్ లుక్ లో జాన్వీ కపూర్ రెచ్చిపోయింది. జాన్వీ కపూర్ ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కు మొత్తం జాన్వీ కపూర్ సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో జాన్వీ కపూర్ ఇంటెన్సిటీ పెంచేసింది.
ముఖ్యంగా జాన్వీ కపూర్ ధరించిన డ్రెస్ పై కుర్రాళ్ళ చూపు పడేలా ఉంది. జాన్వీ కపూర్ కూడా అదే స్థాయిలో కవ్విస్తోంది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా క్లీవేజ్ అందాలతో జాన్వీ కపూర్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. జాన్వీ కపూర్ హోమ్లీగా, గ్లామర్ గా మెప్పించగల కొద్దిమంది నటీమణుల్లో ఒకరు. రెండు విధాలుగా కూడా ఆమె మెప్పించగలదు. కానీ, జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ, విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. మరి జాన్వీ కపూర్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
Also Read:మహేష్ బాబును లెక్క చేయట్లేదా?