కాంగ్రెస్‌ది బస్సుయాత్ర కాదు తుస్సుయాత్ర అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై సెటైర్లు వేశారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. రేవంత్ డబ్బుల రాబందు అని మండిపడ్డారు.
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక…
గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు..
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
— KTR (@KTRBRS) October 19, 2023