పిక్ టాక్ : నిలువెత్తు అందాలతో దాడి

40
- Advertisement -

లక్ష్మీ రాయ్.. ఈ బ్యూటీకి ఉన్న గ్లామర్ రేంజ్ కి ఆమె ఎక్కడో ఉండాలి. పాన్ ఇండియా బ్యూటీలలో క్రేజీ భామగా లక్ష్మీ రాయ్ చలామణి కావాలి. కానీ, పాపం బ్యాడ్ లక్ లక్ష్మీ రాయ్ తో ఫుట్ బాల్ ఆడుతుంది. అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్టు అమ్మడికి అన్నీ ఉన్నా.. సెకండ్ క్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. అందుకే, అవకాశాల కోసం రోజురోజుకు పరిధి దాటుతూ.. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. బికినీలో నడుము పైకెత్తి మరీ అందాల ఆటంబాంబ్‌లా పేలింది లక్ష్మీ రాయ్. సహజంగానే హీరోయిన్లకి ఫిట్‌నెస్ ముఖ్యం.

ఎప్పుడూ ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ వారిని చూస్తారు. వారికి ఆదరణ ఉంటుంది. లేదంటే ఫేడౌట్‌ అయిపోవాల్సిందే. అందుకే, లక్ష్మీ రాయ్ నిత్యం జిమ్‌లో శ్రమిస్తుంది. అప్పుడప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ లతోనూ ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. కుర్రాళ్లకి అందాల విందు భోజనం పెడుతూ ఉంటుంది. అసలు ఎక్స్ పోజింగ్ లో లక్ష్మీ రాయ్ అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. దీంతో ఈ అమ్మడిపై ఫోకస్‌ పెరిగింది. ఆదరణ పెరగడంతో పాటు ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు.

దాన్ని మరింత పెంచుకుంటుంది లక్ష్మీ రాయ్. అందాల విందులో తెగిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాడీని ఫిట్‌ గా చేసి.. బికినీతో కుమ్మేసింది. ఈ బికినీ లుక్‌లో లక్ష్మీ రాయ్ కేకపెట్టేలా ఉంది. అంతేకాదు నడుము పైకెత్తి తన బ్రా అందాలు చూపిస్తుంది. పోటెత్తిన భారీ ఎద అందాలను ఫోటోలో బంధిస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌లా ఇచ్చింది. దీంతో కుర్రకారు పిచ్చెక్కిస్తున్నారు. తన భారీ పరువాలతో కుర్రాళ్లపై దాడికి దిగుతుందని, ఇలా చూస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలే అని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు. మరి లక్ష్మీ రాయ్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:టైగర్‌ నాగేశ్వరరావు మేకర్స్‌పై ఐటీ రైడ్స్

- Advertisement -