రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశం…

35
- Advertisement -

రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై అరెస్ట్‌లు, శిక్షలు ఉండవని తేల్చి చెప్పింది. వారి పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయవద్దని వెల్లడించింది. ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించాలని సూచించింది. ఎటువంటి కేసులు ఉంచొద్దు.. ఒకవేల పోలీసులు గనక అతి ఉత్సాహం ప్రదర్శించి కేసు పెట్టి వేధిస్తున్నట్లయితే ఈ ఆర్డర్ కాఫీతో కోర్ట్ మెట్లు ఎక్కి పోలీసు వారిపై చర్య తీసుకోమనవచ్చని తెలిపింది.

- Advertisement -