పిక్ టాక్ : హాట్ ట్రీట్‌తో నెట్టింట హీటు

27
- Advertisement -

అదితిరావు హైదరీ ప్రస్తుతం తన గ్లామర్‌ ట్రీట్‌ తోనే యువతని ఎట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. వారిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. రెట్టించిన హాట్ ట్రీట్‌తో నెట్టింట హీటు పెంచుతుంది. తాజాగా మరోసారి అదితిరావు హైదరీ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఆమె బాడీకి హత్తుకున్న ఆ హాట్ టైట్‌ ఫిట్‌ చూస్తే చాలు.. కుర్రాళ్లు హీట్ ఎక్కి పోతున్నారు. ముఖ్యంగా సైడ్‌ యాంగిల్‌లో తన అందాలను ఆవిష్కరించింది అదితి. తన ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చిపోయింది. సైడ్‌ లో షేపులను ఆవిష్కరిస్తూ మొత్తానికి అదితిరావు హైదరీ మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది.

నిషా ఎక్కించే చూపులతో కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది అదితిరావు హైదరీ. టోటల్‌గా బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెటిజన్లకి కావాల్సిన విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. ఘాటు రేపే అందాలతో అదితిరావు రచ్చ రచ్చ చేస్తుంది. ఇలా తరచూ హాట్‌ ఫోటోలతో నెటిజన్లని ఆకర్షిస్తూ మొత్తానికి అదితిరావు హైదరీ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ. తనలోనూ సెక్సీ బ్యూటీ ఉందని.. కావాల్సిన వాళ్ళు ఎంతైనా చూసుకోవచ్చు అన్నట్టు అదితిరావు హైదరీ శైలి ఉంది. ఏది ఏమైనా స్క్రీన్ పై రొమాన్స్ చేయడంలోనూ అదితిరావు అదరగొడుతుంది.

అందుకే ఆమెకు బోల్డ్ రోల్స్ లో మరింత పేరొచ్చింది. ఇదే ఇప్పుడీ బ్యూటీకి పెద్ద పెద్ద ఆఫర్లను తీసుకొస్తుంది. తమిళ హీరో విజయ్ తో ఓ చిత్రంలో నటించే అవకాశాన్ని అదితిరావు హైదరీ సొంతం చేసుకుంది. ఇందులో అదితిరావు హైదరీ సెకండ్‌ హీరోయిన్‌ గా కనిపించనుంది. మొత్తమ్మీద గ్లామర్ ని రెట్టింపు చేసి.. ఎక్స్ పోజింగ్ చేయడంలో అదితిరావు హైదరీ ఎక్స్ పర్ట్. మరి ఆమె అందాల విందు పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:కుర్ర దర్శకుడి పై తప్పుడు వార్తలు

- Advertisement -