ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

12
- Advertisement -

ఈ వారంలో కూడా ప్రతివారం లాగే థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ.. మరోవైపు ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇదే :

వైఫ్ లైక్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) – సెప్టెంబరు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) – సెప్టెంబరు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రామబాణం (తెలుగు సినిమా) – సెప్టెంబరు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

భోళా శంకర్ (తెలుగు చిత్రం) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎల్ కొండే (స్పానిష్ మూవీ) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) – సెప్టెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:అల్లు అర్జున్ తోనా ?.. అట్లీ స్పందన ఇదే

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారాలు ఇదే :

కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వైల్డర్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా లో ప్రసారాలు ఇదే :

మాయపేటిక (తెలుగు సినిమా) – సెప్టెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇదే :

ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కాలా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీ లివ్ లో ప్రసారాలు ఇదే :

జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) – సెప్టెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్ మై షో లో ప్రసారాలు ఇదే :

బార్బీ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సైనా ప్లే లో ప్రసారాలు ఇదే :

పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ-విన్ లో ప్రసారాలు ఇదే :

దిల్ సే (తెలుగు సినిమా) – సెప్టెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:Lemon:నిమ్మరసంతో ఆరోగ్యం ….

- Advertisement -