పిక్ టాక్ : పులిలా విరజిమ్ముతున్న రాశి

51
- Advertisement -

రాశి ఖన్నా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపే దక్కించుకుంది. నటిగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం తమిళ – తెలుగు సినిమాల్లో నటిస్తూనే అటు నార్త్ సినిమాలపైనా ఫోకస్ పెట్టింది. ఐతే, బాలీవుడ్ లో రాణించాలంటే.. అందాల ఆరబోతలో మొహమాటాలు పెట్టుకోకూడదు. ఈ క్రమంలోనే రాశి ఖన్నా ఎక్స్ పోజింగ్ లోనూ మంచి మార్కులు సాధిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ మధ్య వరుస సినిమాలతోనే అలరించడం కాకుండా సోషల్ మీడియాలోనూ రాశి ఖన్నా నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది.

తన అభిమానులు, ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. వారి కోసం క్రేజీగా పోస్టులు పెడుతోంది. మరోవైపు స్టన్నింగ్ గా ఫోటో షూట్లు కూడా చేస్తోంది. తాజాగా రాశి ఖన్నా అదిరిపోయే అవుట్ ఫిట్ లో కిర్రాక్ లుక్ లో మెరిసింది. వెస్ట్రన్ వేర్స్ లో కిల్లింగ్ ఫోజులిస్తూ ఫొటోషూట్ చేసింది. ముఖ్యంగా రాశీఖన్నా.. చిరుతపులిలా మారిపోయింది. చిరుత పులి లాంటి డ్రెస్ లో హాట్ హాట్ అందాలు వడ్డించింది. మొత్తమ్మీద కిర్రాక్ స్టిల్స్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా రాశి ఖన్నా ఆకట్టుకుంది. మరోవైపు షోల్డర్స్ లెస్ టాప్ లో అందాల విందు చేసింది.

Also Read:బాధ్యతలు స్వీకరించిన వేద రజనీ..

స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో అదిరిపోయే పోజులివ్వడంలో రాశీఖన్నా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. మరి ఇలా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న రాశి ఖన్నాకి ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి. హాటు అండ్ ఘాటు లుక్ లో దర్శనమిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకోవడానికి రాశి ఖన్నా అయితే బాగానే తాపత్రయ పడుతుంది. రాశి ఖన్నా ఇలాగే మరింతగా రెచ్చిపోతే ఆమె సౌత్ లో కొన్నాళ్ళు వెలుగొందడం ఖాయం. ఇంతకీ రాశి ఖన్నా కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:భారీ వర్షాలు..మంత్రి హరీష్ సమీక్ష

- Advertisement -