బాధ్యతలు స్వీకరించిన వేద రజనీ..

118
- Advertisement -

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మాటం బిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరించారు.

ఈ సందర్బంగా ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

- Advertisement -