ఓటీటీ : ఏ కంటెంట్ ఎందులో ?

85
- Advertisement -

ఓ వైపు వేసవి సినిమాలు వరుసగా థియేటర్‌లో సందడి చేసేందుకు సన్నద్ధం అయ్యాయి. దీనికితోడు థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ, ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :
ఏజెంట్‌ (తెలుగు) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెరికన్‌ అండర్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
టేక్‌ కేర్‌ ఆఫ్‌ మాయా (హాలీవుడ్) జూన్‌ 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
గ్లామరస్‌ (ఒరిజినల్‌ సిరీస్‌) జూన్‌ 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
స్లీపింగ్‌ డాగ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్‌) జూన్‌ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఐ నంబర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :
కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌ (హిందీ) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
లాల్‌, అజు వర్గీస్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
క్లాస్‌ ఆఫ్‌ 09 (వెబ్‌సిరీస్‌) జూన్‌ 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సీక్రెట్‌ ఇన్వేషన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది కేరళ స్టోరీ (హిందీ) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వరల్డ్స్‌ బెస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే లో ప్రసారాలు ఇవే :
జాన్‌ విక్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
స్లంబర్‌ (హాలీవుడ్‌) జూన్‌23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

‘ఆహా’ లో ప్రసారాలు ఇవే :
నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఆహా వేదికగా జూన్‌ 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
రాహుల్‌ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేశ్‌ దర్శకుడు. జూన్‌ 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read: ఆ స్టార్ హీరోలు చనిపోతారట

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :
స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘టీకూ వెడ్స్‌ షేరు’. ఈ సినిమాకు సాయి కబీర్‌ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూన్‌ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read: మహావీరుడు…బంగారుపేటలోన సాంగ్‌

- Advertisement -