మెగా ఇంట సంబరాలు..ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

47
- Advertisement -

మెగా ఫ్యామిలీలో ఆనందం నెలకొంది. మెగాఫ్యామిలీలోకి మూడోతరం అడుగుపెట్టింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.

Also read:పిక్ టాక్ : అందాలతో విరబూసిన రాశి

ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో, మెగా ఫ్యాన్స్‌లో సంబురాలు మిన్నంటాయి. రామ్ చరణ్ – ఉపాసనలు 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించగా ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Also Read:విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

- Advertisement -