Modi:అమెరికాకు ప్రధాని

31
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ అమెరికా వెళ్లనున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. అమెరికా పర్యటన సందర్భంగా భారతీయ అమెరికన్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

అలాగే భారతీయ అమెరికన్ల సీఈవోలతో సమావేశం కానున్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ..మోడీ గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో పాల్గొననున్నారు.

Also Read:మెగా ఇంట సంబరాలు..ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయ-అమెరికన్లు సిద్ధమయ్యారు. అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో విస్తృత చర్చలు జరపనున్నారు మోడీ.

Also Read:రంగబలి…కల కంటూ ఉంటే సాంగ్‌

- Advertisement -