వేసవి వెళ్ళిపోతుంది. మరి భగభగ మండే ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఇక థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
నెట్ ఫ్లిక్స్ :
టేక్ కేర్ ఆఫ్ మాయా (హాలీవుడ్) జూన్ 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
గ్లామరస్ (ఒరిజినల్ సిరీస్) జూన్ 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
స్లీపింగ్ డాగ్ (వెబ్‌సిరీస్) జూన్ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) జూన్ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఐ నంబర్ (హాలీవుడ్) జూన్ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జీ5 :
కిసీకా భాయ్ కిసీకీ జాన్ (హిందీ) జూన్ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
క్లాస్ ఆఫ్ 09 (వెబ్‌సిరీస్) జూన్ 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సీక్రెట్ ఇన్వేషన్ (వెబ్‌సిరీస్) జూన్ 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది కేరళ స్టోరీ (హిందీ) జూన్ 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వరల్డ్స్ బెస్ట్ (హాలీవుడ్) జూన్ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీలివ్ :
ఏజెంట్ (తెలుగు) జూన్23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లయన్స్ గేట్ ప్లే :
జాన్ విక్ (హాలీవుడ్) జూన్ 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
Also Read: ఎక్సైటింగ్ హారర్ డ్రామా: అవికా గోర్
‘ఆహా’ :
రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేశ్ దర్శకుడు. జూన్ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Kollywood:ఆ స్టార్లకు రెడ్ కార్డ్ జారీ..!