TTD:తిరుమలకు పోటెత్తిన భక్తులు

79
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోండగా 75,229 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read:బత్తాయి రసం తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక నిన్న స్వామివారికి 35,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

- Advertisement -