NBK 108:భగవంత్ కేసరి ఫిక్స్

47
- Advertisement -

అఖండ ఇచ్చిన సక్సెస్‌తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 తెరకెక్కుతోంది. బాలయ్య బాబు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Also Read:సీతగా సాయిపల్లవి.. రావణుడిగా ఎన్టీఆర్

ఇక తాజాగా సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త టీ టౌన్‌లో ఆసక్తికరంగా మారింది. భగవత్ కేసరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పేరు రివీల్ చేసిన పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -