బాలీవుడ్ హాట్ హీరోయిన్ నేహా మాలిక్ నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషన్ సెన్స్, గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. దాంతో నేహా మాలిక్ హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది నేహా మాలిక్. అయినా, గ్లామర్ మెరుపులు మెరిపించడం నేహా మాలిక్ కు కొత్తేమీ కాదు. తాజాగా హాట్ డ్రెస్ లో టైట్ అవుట్ ఫిట్ లో అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
మరోపక్క నేహా మాలిక్ తెలుగు చిత్రాల్లోనే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంది. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూనే.. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను విందు చేస్తోంది. ఈ సందర్భంగానే నేహా మాలిక్ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను చూపులను కట్టిపడేస్తోంది. లేటెస్ట్ గా నేహా మాలిక్ పంచుకున్న ఫొటోలు యువతను చిత్తు చేసేలా ఉన్నాయి. నెటిజన్లకూ ఊపిరాడకుండా చేసింది.
Also Read: బాలయ్యతో రొమాన్స్ పై తమన్నా క్లారిటీ
లేటెస్ట్ పిక్స్ లో నేహా మాలిక్ బిగుతైన టాప్, టైట్ జీన్స్ లో పరువాల ప్రదర్శన చేసింది. సైడ్ యాంగిల్లో అందాలను ఆరబోసింది. నడుము, నాభీ అందాలతో మతులు పోగొట్టింది. నేహా మాలిక్ గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
Also Read: సీఎం ఆఫర్.. ఎన్టీఆర్ మాత్రం నో