- Advertisement -
బెండు అప్పారావు సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ మేఘన రాజ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన మేఘన దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య. ఇవాళ ఆమె పుట్టినరోజు.
కన్నడ నటుడు సుందర్ రాజ్ – ప్రమీళా దంపతుల ఏకైక కుమార్తె. సుందర్ రాజ్ కన్నడ పరిశ్రమలో 180కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె తల్లి కూడా నటి. పలు సినిమాలను నిర్మించారు కూడా.
Also Read:Ashok Gehlot:తిరుగులేని రాజకీయ నేత
నటుడు చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిరు, మేఘనల వివాహం 2018లో జరిగింది. మేఘన మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా మరణించారు. మేఘన కుమారుడి పేరు రాయన్ రాజ్ సర్జా. కన్నడ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు మేఘనా. ఆము నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read:Uma Bharati:హ్యాపీ బర్త్ డే.. ఫైర్ బ్రాండ్
- Advertisement -