Virupaksha Trailer: అదుర్స్

25
- Advertisement -

సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరూపాక్ష. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుండగా సుకుమార్ కథ అందించారు. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. చావుకు ఎదురు వెళ్లే ధైర్యముందా అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకోగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కతోంది.

ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌తో మరింత ఆకట్టుకుంది.

- Advertisement -