Gold Price:లేటెస్ట్ ధరలు ఇవే

- Advertisement -
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.తులం బంగారంపై రూ.10 తగ్గగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,390,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,420గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,990,24 క్యారెట్ల బంగారం ధర రూ.61,090గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,580గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,000,ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,300గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు